VidRise makes YouTube stand out on social feeds!

About Video - తెలంగాణలో అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి | hmtv తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అసెంబ్లీ రద్దయిన నాటి నుంచే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త అసెంబ్లీ ఏర్పడే వరకూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని తెలిపింది. అపద్ధర్మ ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడాని వీల్లేదని ఈసీ పేర్కొంది.#Telangana #CodeOfConductసుక్కే ముద్దంటున్న రాములు : https://goo.gl/FY8bCEచందమామలో రామ్ చరణ్ ను చూస్తున్న అనిత : https://goo.gl/9SU6FkChoppadandi Ticket Is Mine : https://goo.gl/d1q22SIntercaste Marriage In Hyderabad : https://goo.gl/kbQdX1Watch HMTV Live ► https://youtu.be/U3x_DkL0SNY► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E► Like us on FB : https://www.facebook.com/hmtvnewslive► Follow us on Twitter : https://twitter.com/hmtvlive► Follow us on Google+ : https://goo.gl/FNBJo5► Visit Us : http://www.hmtvlive.com/► Visit : http://www.thehansindia.com