VidRise makes YouTube stand out on social feeds!

About Video - స్వామి పరిపూర్ణానంద ను ఆరు నెలలపాటు నగర బహిష్కరణ..! Paripoornananda Boycott From Hyderabad | hmtv శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లో గృహనిర్బంధంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకుని ఇంటి నుంచి తరలించారు. అయితే ఆయనను ఎక్కడికి తరలించారనే విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టం చేయలేదు. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద స్వామి చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయనకు నగర బహిష్కరణ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆరు నెలల పాటు హైదరాబాద్‌లోకి ప్రవేశించకూదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.#Paripoornananda #Hyderabad #maheshkathiముంబై మహానగరానికి ఏమైంది? : https://goo.gl/cPnoexవైసిపిలో ఏం జరుగుతోంది? : https://goo.gl/txDkN4పెట్రోలు బంకుల మోసాలు చూడండి : https://goo.gl/6yTgjgతిరుమలలో అతి పెద్ద పాము : https://goo.gl/2TmsDYWatch HMTV Live ► https://youtu.be/U3x_DkL0SNY► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E► Like us on FB : https://www.facebook.com/hmtvnewslive► Follow us on Twitter : https://twitter.com/hmtvlive► Follow us on Google+ : https://goo.gl/FNBJo5► Visit Us : http://www.hmtvlive.com/► Visit : http://www.thehansindia.com