VidRise makes YouTube stand out on social feeds!
About Video - ఓటరన్నా.. మేలుకో | Awareness on Vote | Song Written by B. Rahul I.A.S
"మార్పు కోరుకుంటే సరిపోదు. నువ్వు వెళ్లి ఓటు వేసి ఆ మార్పును చూడాలి"
అవినీతి, కుళ్లు రాజకీయాలను చూసే యువతకు ఓటు పట్ల ఆసక్తి తగ్గుతోంది. "నేను ఒక్కణ్ని ఓటు వెయ్యకపోతే ఏమవుతుంది... ఏం కాదులే" అని చాలా మంది భావిస్తున్నారు. నీటి చుక్కలన్నీ కలిస్తేనే సముద్రం కదా.. అలాగే అందరూ ఓటు వేసినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అంతేకాదు.. ఓటు వేస్తే అదో కిక్కు. ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నించగలం. నడిరోడ్డున నిలబెట్టి నిలదియ్యగలం. కాబట్టే ఛాన్స్ దొరికినప్పుడల్లా ఓటు వేసేయాలి. ప్రజాస్వామ్య వ్యతిరేకులకు చుక్కలు చూపించాలి.